నశించిపోయే ఆత్మలు ఎన్నో నరకపు
nashinchipooyee aathmalu ennoo narakapu
నశించిపోయే ఆత్మలు ఎన్నో నరకపు పొలిమేరను చెర నన్ను పంపుము నన్ను నడిపించుము నీ ప్రేమ సువార్త చాటను నీ వాక్కుతో నీ శక్తితో నీ ఆత్మతో నీ ప్రేమతో (నను) నిత్యము నడిపించుమా – (2) నీవు చేసిన త్యాగాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా వాడుకొనుము నా ప్రభువా (2) ||నీవు||
nashinchipooyee aathmalu ennoo narakapu polimeeranu chera nannu panpumu nannu nadipinchumu nee preema suvaartha chaatanu nee vaakkuthoo nee shakthithoo nee aathmathoo nee preemathoo (nanu) nithyamu nadipinchumaa – (2) neevu cheesina thyaagaanni chaati cheppee bhaagyaanni naaku immu naa deevaa vaadukonumu naa prabhuvaa (2) ||neevu||
నా జీవితాంతం – మరణ పర్యంతం నీతోనే నేనుందునయ్యా కరుణ చూచి నీ మహిమ గాంచితి నిత్యం నిను సేవింతును నీ సన్నిధిలో ఆ దూతలతో నీ రాజ్యములో పరిశుద్ధులతో (నిను) నిత్యము కీర్తింతును –
naa jeevithaantham – maranna paryantham neethoonee neenundunayyaa karunna chuuchi nee mahima gaanchithi nithyam ninu seevinthunu nee sannidhiloo aa duuthalathoo nee raajyamuloo parishuddhulathoo (ninu) nithyamu keerthinthunu –