నీ పాద సన్నిధికి కృపామయా
nee paada sannidhiki krupaamayaa
🎵 TG-1904🌐 Telugu
పల్లవి
నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని (2) ||నీ పాద||
nee paada sannidhiki krupaamayaa yeesayyaa nee preema kanugonuchu deevaa nee vachchithini (2) ||nee paada||
1వ చరణం
విశ్రాంతి నిచ్చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయ్యా (2) సిలువయే నా ఆశ్రయము హాయిగా నచ్చటుండెదను ప్రార్ధించుమంటివి ప్రభువా సంకట సమయములో దయ చూపి నను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా
vishraanthi nichchedu deevaa shramalella theerchumayyaa (2) siluvayee naa aashrayamu haayigaa nachchatundedanu praardhinchumantivi prabhuvaa sankata samayamuloo daya chuupi nanu karunninchi preemathoo aadarinchumayyaa