నీ ప్రేమ ఎంతో మధురం
nee preema enthoo madhuram
🎵 TG-2135🌐 Telugu
పల్లవి
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||నీ ప్రేమ||
nee preema enthoo madhuram yeesayyaa nee maata enthoo shreesstam yeesayyaa yeesayyaa yeesayyaa (2) ||nee preema||
1వ చరణం
రాతి గుండెలే మారును నీ మాట సెలవిస్తే (2) రమణీయము నీ మాటలే వెదజల్లును సుమగంధమే (2) ||యేసయ్యా||
raathi gundelee maarunu nee maata selavisthee (2) ramanneeyamu nee maatalee vedajallunu sumagandhamee (2) ||yeesayyaa||
2వ చరణం
వ్యాధి బాధలే పోవును బలమైనది నీ మాటయే తొలగించును కారు చీకటులే
vyaadhi baadhalee poovunu balamainadi nee maatayee tholaginchunu kaaru cheekatulee