నీ సన్నిధిలో ఈ ఆరాధనను
nee sannidhiloo ee aaraadhananu
నీ సన్నిధిలో ఈ ఆరాధనను స్వీకరించుము నా ప్రభువా (2) నా హృదయములో నీ ఆత్మ బలమును నింపుము నాపై యేసయ్యా ||నీ సన్నిధిలో||
nee sannidhiloo ee aaraadhananu sveekarinchumu naa prabhuvaa (2) naa hrudayamuloo nee aathma balamunu ninpumu naapai yeesayyaa ||nee sannidhiloo||
ఆవిరివంటి వాడను నేను మేఘ స్తంభమై నిలిచావు చల్లని నీ ప్రేమ గాలిని సోకించి వర్షముగా నను మార్చావు – మార్చావు మోడులా మిగిలిన నాకై సిలువ మ్రానిపై వ్రేళాడి నీ రక్తముతో నను ప్రోక్షించి నా మరణ శాపం తొలగించావు – తొలగించావు
aavirivanti vaadanu neenu meegha sthanbhamai nilichaavu challani nee preema gaalini sookinchi varssamugaa nanu maarchaavu – maarchaavu moodulaa migilina naakai siluva mraanipai vreellaadi nee rakthamuthoo nanu prookssinchi naa maranna shaapam tholaginchaavu – tholaginchaavu