నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనము ఓ మానవా
needu ikkada reepu ekkadoo theliyani payanamu oo maanavaa
🎵 TG-1307🌐 Telugu
పల్లవి
నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనము ఓ మానవా దిగంబరిగ నీవు పుడతావు దిగంబరిగానే నీవు వెళతావు
needu ikkada reepu ekkadoo theliyani payanamu oo maanavaa diganbariga neevu pudathaavu diganbarigaanee neevu vellathaavu
1వ చరణం
నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||దిగం||
neevu unnappudee yeesu prabhuni nammukoo nammukuntee neevu mookssamunaku pooduvu ||digam||
2వ చరణం
అది నాది ఇది నాదని అదిరి పడతావు చివరికి ఏది రాదు నీ వెంట ||దిగం||
adi naadi idi naadani adiri padathaavu chivariki eedi raadu nee venta ||digam||
3వ చరణం
ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు ఎక్కడ ఆగునో ఎవ్వరు ఎరుగరు ||దిగం||
eppudu poovunoo evvariki theliyadu ekkada aagunoo evvaru erugaru ||digam||