నీకు సాటి ఎవరు లేరు

neeku saati evaru leeru

🎵 TG-2759🌐 Telugu
పల్లవి

నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా) ఇలలో నీవే ఏకైక దేవుడవు (2) ఆత్మతో సత్యముతో ఆరాధింతును నీదు క్రియలు కొనియాడెదను అత్యున్నతుడా నా యేసయ్యా నీవే నాకు నిజ రక్షకుడవు (2)         ||నీకు||

1వ చరణం

పరమందు దూతలు నిను పొగడుచుందురు నీవే ప్రభువుల ప్రభువని నీ ఘన కీర్తిని వివరించగలనా నా ప్రియుడా నా యేసయ్యా (2)        ||అత్యున్నతుడా||

2వ చరణం

ఆకాశమనాడు ఆసీనుడైనవాడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను ఊహించువాటి కంటే అత్యధికముగా దయచేయువాడవు నీకే స్తోత్రం

Report Error