నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో

neenerugudunu oka sneehithuni athadenthoo

🎵 TG-1576🌐 Telugu
పల్లవి

నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు (2) అతడే యేసుడు… అతడే యేసుడు (2)        ||నేనెరుగుదును||

1వ చరణం

చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే

Report Error