నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య
neethi suuryudavai veluguthunna yeesayya
నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య నీ ఏర్పాటులోన నీ దేహము మేమయ్య (2) నీదు రక్షణతో మమ్ము కాచినందుకు నీదు సంఘముగా మమ్ము నిలిపినందుకు నీకే వందనం – నీకే వందనం నీకే వందనం – యేసు రాజ వందనం (2) ||నీతి||
neethi suuryudavai veluguthunna yeesayya nee eerpaatuloona nee deehamu meemayya (2) needu rakssannathoo mammu kaachinanduku needu sanghamugaa mammu nilipinanduku neekee vandanam – neekee vandanam neekee vandanam – yeesu raaja vandanam (2) ||neethi||
త్వరలో రానై ఉన్నావయ్యా మా ప్రభువా నీదు విందులోన చేరాలని మా దేవా సిద్ధపాటుకై కృపలను చూపుమని నిన్నే వేడితిమి నీవే మా బలమని (2) ||నీకే||
thvaraloo raanai unnaavayyaa maa prabhuvaa needu vinduloona cheeraalani maa deevaa siddhapaatukai krupalanu chuupumani ninnee veedithimi neevee maa balamani (2) ||neekee||
నీ నామము రుచిని ఎరిగిన వారము మేము నిరతము నీ మంచి మన్నాతో బ్రతికెదము నీ ఆశ్రయములో కురిసెను దీవెనలు నీలో నిలిచెదము చాటగా నీ తేజము
nee naamamu ruchini erigina vaaramu meemu nirathamu nee manchi mannaathoo brathikedamu nee aashrayamuloo kurisenu deevenalu neeloo nilichedamu chaatagaa nee theejamu