నీతో నడుతుము – నిన్నే
neethoo naduthumu – ninnee
నీతో నడుతుము – నిన్నే కొలుతుము నీ సహవాసము – నిత్యము క్షేమము (2) ఓ యేసయ్యా మా రక్షకా – నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా దేవా.. మా స్వరములు ఇవిగో – దేవా.. మా స్తోత్రాలివిగో దేవా.. మా సర్వస్వము నీకే దేవా.. నీ సన్నిధిలోన – దేవా.. నీ దీవెనలెన్నో దేవా.. పొందెదము దినదినము నీలో ఉండెదం – నీకై బ్రతికెదం ఈ ఆనందము- ఇలలో చాటెదం
neethoo naduthumu – ninnee koluthumu nee sahavaasamu – nithyamu ksseemamu (2) oo yeesayyaa maa rakssakaa – neevee maaku thoodugaa maa nadavadiloo maa shramalaloo- neevee maaku needagaa deevaa.. maa svaramulu ivigoo – deevaa.. maa sthoothraalivigoo deevaa.. maa sarvasvamu neekee deevaa.. nee sannidhiloona – deevaa.. nee deevenalennoo deevaa.. pondedamu dinadinamu neeloo undedam – neekai brathikedam ee aanandamu- ilaloo chaatedam