నీవే నా సంతోషగానము రక్షణశృంగము
neevee naa santhoossagaanamu rakssannashrungamu
నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము (2) బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా||
neevee naa santhoossagaanamu rakssannashrungamu mahaashailamu (2) balashuurudaa yeesayyaa naa thoodai unnatha sdhalamulapai nadipinchuchunnaavu (2) ||neevee naa||
ఓ లార్డ్! యు బి ద సేవియర్ షో మి సం మెర్సీ బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ ఐ విల్ సరెండర్ యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు హీనశరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు హోసన్నా హోసన్నా నీవే మహరాజువు
oo laard! yu bi da seeviyar ssoo mi sam mersee bless mi vith yuvar grees seeviyar! phil mi vith yuvar lav ai vil sarendar yu aar mai king gloori tu da jeesas thyaagamu erugani sneehamandu ksseemamu karuvai yundagaa nija sneehithudaa praannamu petti nee preemathoo nannaakarssinchinaavu nirantharam niluchunu naapai nee kanikaram shoodhanalainaa baadhalainanuu edurinthu nee preemathoo veedana kaligina deeshamandu veekuva velugai nilichinaavu viduvaka thoodai abhivruddhiparachi aigupthuloo sinhaasanamichchinaavu maaradu ennaduu neevichchina darshanam anudinam anukssannam neethoo naa jeevitham nirjeevamaina ee looyayandu jeevaadhipathivai velasinaavu heenashareeram mahima shareeramuga nee vaakkuthoo mahaasainyamuga maarchinaavu halleeluuyaa halleeluuyaa neevee raaraajuvu hoosannaa hoosannaa neevee maharaajuvu