నిరంతరమైన నీ కృపలో నే
nirantharamaina nee krupaloo nee
నిరంతరమైన నీ కృపలో నే పొందుచున్న ఆనందమే అది అవధులు లేని ఆనందమే అది శాశ్వతమైన ఆనందమే (2) ||నిరంతరమైన||
nirantharamaina nee krupaloo nee ponduchunna aanandamee adi avadhulu leeni aanandamee adi shaashvathamaina aanandamee (2) ||nirantharamaina||
అర్హతే లేని నాకు అందలము నిచ్చినావు అపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు (2) నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావు బలమైన కార్యములను బహుగా చేయించినావు మహిమా ప్రభావము నీకే చెల్లింతు మహిమోన్నతుడా మరణమైన నిన్ను విడువను నా పరుగు ముగిసేదాకా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది ఎంతో మేలే
arhathee leeni naaku andalamu nichchinaavu apavaadinedirinchutaku adhikaaramichchinaavu (2) naa shakthi kaadu deevaa – nee aathma cheethanee nee ghana kaaryamulu varnninpa shakyamee balaheenudaina nannu balavanthuni cheesinaavu balamaina kaaryamulanu bahugaa cheeyinchinaavu mahimaa prabhaavamu neekee chellinthu mahimoonnathudaa marannamaina ninnu viduvanu naa parugu mugiseedaakaa naa mattukaithee brathukuta kreesthee chaavaithee adi enthoo meelee