నిత్య జీవపు రాజ్యములో సత్య
nithya jeevapu raajyamuloo sathya
నిత్య జీవపు రాజ్యములో సత్య దేవుని సన్నిధిలో (2) నిత్యం యేసుని స్నేహముతో నిత్యమానందమానందమే వ్యాధి భాధలు లేవచ్చట ఆకల్దప్పులు లేవచ్చట మన దీపము క్రీస్తేలే ఇక జీవితం వెలుగేలే (2) ||నిత్య||
nithya jeevapu raajyamuloo sathya deevuni sannidhiloo (2) nithyam yeesuni sneehamuthoo nithyamaanandamaanandamee vyaadhi bhaadhalu leevachchata aakaldappulu leevachchata mana deepamu kreestheelee ika jeevitham velugeelee (2) ||nithya||
కడు తెల్లని వస్త్రముతో పరి తేజో వాసులతో రాజ్యమునేలుదుములే యాజకులము మనమేలే ప్రతి భాష్పబిందువును ప్రభు యేసే తుడుచునులే ఇక దుఖము లేదులే మన బ్రతుకే నూతనమే పరిశుద్ధ జనములతో పరిశుద్ధ దూతలతో హల్లెలూయా గానాలతో వెంబడింతుము యేసునితో
kadu thellani vasthramuthoo pari theejoo vaasulathoo raajyamuneeludumulee yaajakulamu manameelee prathi bhaasspabinduvunu prabhu yeesee thuduchunulee ika dukhamu leedulee mana brathukee nuuthanamee parishuddha janamulathoo parishuddha duuthalathoo halleluuyaa gaanaalathoo venbadinthumu yeesunithoo