ఒక దివ్యమైన సంగతితో నా
oka divyamaina sangathithoo naa
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను (2) యేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని ||ఒక దివ్యమైన||
oka divyamaina sangathithoo naa hrudayamu uppongenu (2) yeesu raajani naa priyudani priya sneehithudu kreesthani ||oka divyamaina||
పదివేల మందిలో నా ప్రియుడు యేసు దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు తన ప్రేమ వేయి నదుల విస్తారము వేవేల నోళ్లతో కీర్తింతును (2) ||ఒక దివ్యమైన ||
padiveela mandiloo naa priyudu yeesu davallavarnnudu athi kaankssanneeyudu thana preema veeyi nadula visthaaramu veeveela noolllathoo keerthinthunu (2) ||oka divyamaina ||
పండ్రెండు గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని తన సన్నిధిలో నేను నిలవాలని ప్రభు యేసులో పరవశించాలని
pandrendu gummamula pattannamuloo neenu nivaasamu cheeyaalani thana sannidhiloo neenu nilavaalani prabhu yeesuloo paravashinchaalani