ఓ ఓ ఓ ఓ
oo oo oo oo
ఓ ఓ ఓ ఓ ఓ… పైకి కిందికి నీవు ఎగిరేటప్పుడు చుట్టూ చుట్టూ నీవు తిరిగేటప్పుడు చేసే ప్రతిదీ చూస్తూ ఉన్నాడు.. హేయ్ దేవుడు నిన్ను గమనిస్తున్నాడు.. హేయ్ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ గాల్లో చేతులు నీవు ఊపేటప్పుడు ఎక్కడైనా నీవు అరిచేటప్పుడు చేసే ప్రతిదీ చూస్తూ ఉన్నాడు.. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్..
oo oo oo oo oo… paiki kindiki neevu egireetappudu chuttuu chuttuu neevu thirigeetappudu cheesee prathidee chuusthuu unnaadu.. heey deevudu ninnu gamanisthunnaadu.. heey deevudu ninnu chuusthuu unnaadu.. heey iravai naalugu gantalu gamanisthunnaadu.. heey nee jeevithamu thana cheethiloo oo oo.. ninnenthoo goppaga cheesee paniloo unnaadu oo oo oo oo oo… heey gaalloo cheethulu neevu uupeetappudu ekkadainaa neevu aricheetappudu cheesee prathidee chuusthuu unnaadu.. deevudu ninnu chuusthuu unnaadu.. iravai naalugu gantalu gamanisthunnaadu.. iravai naalugu gantalu gamanisthunnaadu.. heey..