ఓ యేసు నీ ప్రేమా ఎంతో మహానీయము
oo yeesu nee preemaa enthoo mahaaneeyamu
ఓ యేసు నీ ప్రేమా ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర - ములకన్న గొప్పది ||ఓ యేసు||
oo yeesu nee preemaa enthoo mahaaneeyamu aakaasha thaara parvatha samudra - mulakanna goppadi ||oo yeesu||
దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నామంచి కాపరివి ||3|| || ఓ ప్రభువా||
daari thappina nannunu neevu vedaki vachchi rakssinchithivi (2) nithya jeevamu nichchina deevaa (2) neevee naamanchi kaaparivi ||3|| || oo prabhuvaa||
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నామంచి కాపరివి ||3|| ||ఓ ప్రభువా||
neevu preeminchina gorrelannitini ellapudu cheeyi viduvaka (2) anthamu varaku kaapaadu deevaa (2) neevee naamanchi kaaparivi ||3|| ||oo prabhuvaa||
ప్రాధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నామంచి కాపరివి ||3|| ||ఓ ప్రభువా||
praadhaana kaaparigaa neevu naakai prathyakssamagu aaghadiyalaloo (2) nannu neevu maruvani deevaa (2) neevee naamanchi kaaparivi ||3|| ||oo prabhuvaa||
కొదువలెన్ని యున్న భయపడను నేనెప్పుడు పచ్చిక బయలలో పరుండజేయును భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు ||ఓ యేసు|| పాట 44 ఓ ప్రభువా...... ఓ ప్రభువా ......నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ||ఓ యేసు||
koduvalenni yunna bhayapadanu neeneppudu pachchika bayalaloo parundajeeyunu bhoojana jalamulathoo thrupthi parachu naathoo nundu yeesu ||oo yeesu|| paata 44 oo prabhuvaa...... oo prabhuvaa ......neevee naa manchi kaaparivi neevee naa manchi kaaparivi ||oo yeesu||