పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు
paatha nibandhanaloo ishraayeelunu deevudu
పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం – ఇది శరీర యాగం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2) నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా||
paatha nibandhanaloo ishraayeelunu deevudu koorenu dashama bhaagam kroththa nibandhanaloo kraisthavulandaru cheeyavalasinadi sajeeva yaagam – idi shareera yaagam deevaa naa jeevithamidigoo nee sontham prathi kssannam nee panikai arpitham (2) naa varakaithee brathukuta nee koosam chaavaithee entha goppa laabham naa shareeramu nee korakai prathisstthitham sajeevayaagamugaa neeku samarpitham (2) ||deevaa||
నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో (2) ||నా శరీరము||
naa karamulu naa padamulu nee paniloo arigi naligi poovaali ilaloo sarveendriyamulu aluperugaka nee seevaloo alasi solasi poovaali naaloo (2) ||naa shareeramu||
నా కాలము అనుకూలము నీ చిత్తముకై ధనము ఘనము సమస్తము నీ పనికి నా మరణము నీ చరణముల చెంతకై నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై
naa kaalamu anukuulamu nee chiththamukai dhanamu ghanamu samasthamu nee paniki naa marannamu nee charannamula chenthakai ninnu mahimaparichi neelakorugutakai