పావురమా నీ ప్రేమ ఎంత
paavuramaa nee preema entha
పావురమా నీ ప్రేమ ఎంత మధురము పావురమా నీ మనసు ఎంత నిర్మలము జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా (2) ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను ఎటు చూసిననూ ఎం చేసిననూ మదిలో నిన్నే తలంచుచున్నాను ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
paavuramaa nee preema entha madhuramu paavuramaa nee manasu entha nirmalamu junti theene dhaara kannaa manchi goodhuma panta kannaa (2) preema madhuramu – nee manasu nirmalamu naa yeesayyaa nee preema entha madhuramu naa yeesayyaa nee manasu entha nirmalamu kondalloona koonalloonee ninnee vedikaanu uuru vaadaa veedhulloona ninnee adigaanu etu chuusinanuu em cheesinanuu madiloo ninnee thalanchuchunnaanu okasaari kanipinchi nee daari chuupinchavaa (2) ||naa yeesayyaa||
దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు నా వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలంచుచున్నాడు
davallavarnnudu rathnavarnnudu naa praanna priyudu padi veella mandi purussulloona poolchadaginavaadu naa vaadu naa priyudu madiloo ninnee thalanchuchunnaadu