పరలోకంలో ఉన్న మా యేసు

paralookanloo unna maa yeesu

🎵 TG-2451🌐 Telugu
పల్లవి

పరలోకంలో ఉన్న మా యేసు భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2) బూర గానంలో యేసు రావాలా యేసులో నేను సాగిపోవాలా (2)           ||పరలోకంలో||

1వ చరణం

స్తుతి పాటలే నేను పాడాలా క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా మధ్యాకాశంలో విందు జరగాలా విందులో నేను పాలు పొందాలా సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ నీ దయ వలన కలిగినావయ్యా సృష్టిలో ఉన్న జీవులన్నిటిని నీ మహిమ కలిగినావయ్యా దూత గానంతో యేసు రావాలా యేసు గానంలో మనమంతా నడవాలా

Report Error