పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన
parishuddha granthamu – vaagdhaana
🎵 TG-1778🌐 Telugu
పల్లవి
పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన నిలయము ప్రేమకు ప్రతిరూపము – నిరీక్షణకాధారము బాధలను తొలగించును అనుదినము వాక్యమును ధ్యానించినా ఆదరణ కలిగించును (2) ||పరిశుద్ధ||
parishuddha granthamu – vaagdhaana nilayamu preemaku prathiruupamu – nireekssannakaadhaaramu baadhalanu tholaginchunu anudinamu vaakyamunu dhyaaninchinaa aadaranna kaliginchunu (2) ||parishuddha||
1వ చరణం
సరిచేసి బలపరచును క్షమియించుట నేర్పించును సహనమును దయచేయును ప్రభు రాకకై స్థిరపరచును
saricheesi balaparachunu kssamiyinchuta neerpinchunu sahanamunu dayacheeyunu prabhu raakakai sthiraparachunu