ప్రార్ధన కలిగిన జీవితం పరిమళించును
praardhana kaligina jeevitham parimallinchunu
ప్రార్ధన కలిగిన జీవితం పరిమళించును ప్రకాశించును పై నుండి శక్తిని పొందుకొనును (2) విడువక ప్రార్ధించిన శోధన జయింతుము విసుగక ప్రార్ధించిన అద్భుతములు చూతుము ప్రార్ధనే మన ఆయుధం ప్రార్ధనే మన ప్రాకారము (2) ||ప్రార్ధన||
praardhana kaligina jeevitham parimallinchunu prakaashinchunu pai nundi shakthini pondukonunu (2) viduvaka praardhinchina shoodhana jayinthumu visugaka praardhinchina adbhuthamulu chuuthumu praardhanee mana aayudham praardhanee mana praakaaramu (2) ||praardhana||
విడువక ప్రార్ధించిన శక్తిని పొందెదము విసుగక ప్రార్ధించిన ఆత్మలో ఆనందింతుము ప్రార్ధనే మన ఆధారము విడువక ప్రార్ధించిన దైవ చిత్తము గ్రహింతుము విసుగక ప్రార్ధించిన దైవ దీవెనలు పొందుదుము
viduvaka praardhinchina shakthini pondedamu visugaka praardhinchina aathmaloo aanandinthumu praardhanee mana aadhaaramu viduvaka praardhinchina daiva chiththamu grahinthumu visugaka praardhinchina daiva deevenalu pondudumu