ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను
prabhukee sthoothramu mruthini gelchenu
ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును ఘన విజయమిచ్చును (2) ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు||
prabhukee sthoothramu mruthini gelchenu prabhu yeesu yella veella vijaya michchunu ghana vijayamichchunu (2) oo samaadhi vijayameedi marannamaa mullekkada mringe jayamu marannamun phalinche sathyavaakyamu jai prabhu jai prabhu vijayulam vijayulam ||prabhu yeesu||
దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్ క్రీస్తు ప్రేమనుండి మనల నేదియు నెడబాపదు అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్ దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు
daivajanma monduvaare lookamun jayinthuru lookamun jayinchu vijayamee mana vishvaasamu shramayu baadha hinsalaina karuvu vasthraheenathal kreesthu preemanundi manala neediyu nedabaapadu annitiloo pondedamu aayanathoo vijayamu adhika vijaya mondedam preeminchu kreesthu dvaaranee jayamu ponduvaarellaru thana raajyavaarasul deevudee vaariki thandri vaarayana puthrulu