ప్రభుని స్మరించు – ప్రభుని
prabhuni smarinchu – prabhuni
🎵 TG-2704🌐 Telugu
పల్లవి
ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు ఓ మనసా! నా మనసా! (2) నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు నీ మహిమే మేటి (3) || ప్రభుని ||
prabhuni smarinchu – prabhuni smarinchu oo manasaa! naa manasaa! (2) nee preema dhaatiki – saatiyee leedu nee mahimee meeti (3) || prabhuni ||
1వ చరణం
ప్రభూ నీ శరణాగతులగువారు విడుదల నొందెదరు పాపుల కొరకై సిలువను మోసి ప్రాణంబిడె నిలలో మా ప్రభువా మా మొరనాలించి నీ జ్ఞానంబిమ్ము
prabhuu nee sharannaagathulaguvaaru vidudala nondedaru paapula korakai siluvanu moosi praannanbide nilaloo maa prabhuvaa maa moranaalinchi nee jnyaananbimmu