ప్రేమ క్షమలను సమపాళ్లుగా విశ్వాసమే
preema kssamalanu samapaalllugaa vishvaasamee
ప్రేమ క్షమలను సమపాళ్లుగా విశ్వాసమే లక్ష్యంగా మా జీవితాలనే సాక్ష్యంగా నిజదేవుని జనాంగంగా (2) పిలువబడిన వారమే మేము సిగ్గుపడని వారమే మేము మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం మేం క్రైస్తవులం పరలోక దీపికలం మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం మేం క్రైస్తవులం క్రైస్తవులం మతానికి అతీతులం జాతి వర్ణ వర్గాలనేకం మేం యేసు రక్తంతో కొనబడిన వారం మేం సత్యమార్గంలో నడిచే వారం యేసు నీ జీవితమే మాకు పాఠంగా మా బ్రతుకులకే ఒక యాగంగా చేసుకొన్న వారమే మేము ఏక శరీరమై ఉన్నాము (2) ||ప్రేమ||
preema kssamalanu samapaalllugaa vishvaasamee lakssyangaa maa jeevithaalanee saakssyangaa nijadeevuni janaangangaa (2) piluvabadina vaaramee meemu siggupadani vaaramee meemu meem kraisthavulam kreesthanucharulam meem kraisthavulam preemaku jnyaapikalam meem kraisthavulam paralooka deepikalam meem kraisthavulam baadhyatha gala paurulam meem kraisthavulam kraisthavulam mathaaniki atheethulam jaathi varnna vargaalaneekam meem yeesu rakthanthoo konabadina vaaram meem sathyamaarganloo nadichee vaaram yeesu nee jeevithamee maaku paatthangaa maa brathukulakee oka yaagangaa cheesukonna vaaramee meemu eeka shareeramai unnaamu (2) ||preema||
మనుష్యులను ప్రేమిస్తాము దైవ ప్రేమనే ప్రకటిస్తాము ఏ శోధనకైనా తలవంచని వారం దేవుని చెంత మోకరించే వారం లోకం మమ్ములను వేధిస్తున్నా చులకనగా చూసి నిందిస్తున్నా బాధను సహించే వారం మేం శత్రువునైనా క్షమిస్తాము పాపం అంటే శరీరంతో చేసేదే కాదు మనసులో తలంచేది అంటాం ఎందుకంటే మేం క్రైస్తవులం ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు అందుకే విగ్రహారాధన మేం చెయ్యం దేవుడంటే సృష్టిని చేసిన వాడు ఆ దేవునికి విదేశీ దేవుడనే మాటే లేదంటాం ఎన్ని బాధలు పెట్టి హింసించినా ప్రేమతో క్షమిస్తాము ||ప్రేమ||
manussyulanu preemisthaamu daiva preemanee prakatisthaamu ee shoodhanakainaa thalavanchani vaaram deevuni chentha mookarinchee vaaram lookam mammulanu veedhisthunnaa chulakanagaa chuusi nindisthunnaa baadhanu sahinchee vaaram meem shathruvunainaa kssamisthaamu paapam antee shareeranthoo cheeseedee kaadu manasuloo thalancheedi antaam endukantee meem kraisthavulam ee manissi deevuni ruupaanni chuudaleedu andukee vigrahaaraadhana meem cheyyam deevudantee srusstini cheesina vaadu aa deevuniki videeshee deevudanee maatee leedantaam enni baadhalu petti hinsinchinaa preemathoo kssamisthaamu ||preema||