ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ
preema shaashvatha kaalamundunu preema
ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2) ప్రేమ విలువను సిలువ జూపె ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె ప్రేమ చూపు నరుల యెడల ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||
preema shaashvatha kaalamundunu preema annitiloo shreesstamu (2) preema viluvanu siluva juupe preema ettidoo prabhuvu neerpe preema chuupu narula yedala preema kaligiyundu priyudaa ||preema||
ప్రేమలో దీర్ఘశాంతము ప్రేమలో దయాళుత్వము ప్రేమ సహింప నేర్పును ప్రేమలో డంబముండదు ప్రేమ ఉప్పొంగదెప్పుడు ప్రేమలో తగ్గింపున్నది ప్రేమించు సహోదరుని ప్రార్ధించు శత్రువుకై ప్రేమ యేసుని మనస్సు ప్రేమలో సత్యమున్నది ప్రేమ సంతోషమిచ్చును ప్రేమయే సమాధానము విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచున్ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ యే ప్రేమ
preemaloo deerghashaanthamu preemaloo dayaalluthvamu preema sahinpa neerpunu preemaloo danbamundadu preema uppongadeppudu preemaloo thagginpunnadi preeminchu sahoodaruni praardhinchu shathruvukai preema yeesuni manassu preemaloo sathyamunnadi preema santhoossamichchunu preemayee samaadhaanamu vishvaasamu nireekssanna preema ee muudu nilachun veetiloo shreesstamainadi preema yee preema