ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
preemisthaa ninnee naa yeesayyaa
ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2) చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయా (2) ||ప్రేమిస్తా||
preemisthaa ninnee naa yeesayyaa paravashisthuu untaa nee sannidhiloo neenayyaa (2) chaalayyaa nee preema chaalayyaa yeesayyaa nee sannidhi chaalayaa (2) ||preemisthaa||
నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా||
nanu preeminchi bhuvikochchinadi nee preema siluvaloo maranninchi baliyaina aa preema eemivvagalanu nee preema koraku naa jeevamarpinthu nee seevaku (2) ||chaalayyaa||
కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ
kanneetini thudichi oodaarchunu nee preema karamulu chaapi kaugita cheerchunu aa preema naa sthithi maarchi nanu rakssinchenu nee preema nanu deevinchi hechchinchinadi nee preema