ప్రియ సంఘస్థులారా ప్రార్థనలోన సరిగ

priya sanghasthulaaraa praarthanaloona sariga

🎵 TG-1932🌐 Telugu
పల్లవి

ప్రియ సంఘస్థులారా ప్రార్థనలోన సరిగ కూర్చోండి మీరు చక్కగా కూర్చోండి (2)           ||ప్రియ||

1వ చరణం

ప్రార్థనలోన మాట్లాడువారిని ప్రభువు ఇష్టపడరండీ (2) చప్పట్లు మీరు కొట్టండి దేవుని మీరు స్తుతించండి ||ప్రియ||

2వ చరణం

తలపై ముసుగు వేయకపోతే తలపై ముసుగు కష్టమైతే ప్రభువుకు ఇష్టులు కారండి ఎగాదిగా చూపులు మానకపోతే క్రీస్తు చూపు కలిగి మీరు భక్తిగా జీవించండి

Report Error