ప్రియ యేసు దేహములో ఉబికే
priya yeesu deehamuloo ubikee
ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట ప్రవహించె ఏరులై కలుషంబులను కడుగా కొరడాల దెబ్బలచే – దేహము చారలై చీలగా సుందరుండు వికారుడాయే – చూడనొల్లని వాడాయే ||ప్రియ యేసు||
priya yeesu deehamuloo ubikee rakthapu uuta pravahinche eerulai kalussanbulanu kadugaa koradaala debbalachee – deehamu chaaralai cheelagaa sundarundu vikaarudaayee – chuudanollani vaadaayee ||priya yeesu||
నా దుష్ట తలంపులకై – ముండ్ల కిరీటమా తలపై నా నీచ నడతలకై – పాద హస్తములలో చీలలా ముఖముపై గ్రుద్దిననూ – చెంపలపై కొట్టిననూ బల్లెము ప్రక్కలో దింపినా – నీచునికి నిత్య జీవమా ఇది ఎంతటి ప్రేమ ప్రభు – ఏమని వర్ణింతు నిన్ను సజీవ యాగముగా – నన్నే నీ-కర్పింతును
naa dussta thalanpulakai – mundla kireetamaa thalapai naa neecha nadathalakai – paada hasthamulaloo cheelalaa mukhamupai gruddinanuu – chenpalapai kottinanuu ballemu prakkaloo dinpinaa – neechuniki nithya jeevamaa idi enthati preema prabhu – eemani varnninthu ninnu sajeeva yaagamugaa – nannee nee-karpinthunu