పువ్వు విరిసి రాలినా పరిమళంబు
puvvu virisi raalinaa parimallanbu
పువ్వు విరిసి రాలినా పరిమళంబు మిగులును (2) జీవ నీవే తెలుసుకో నీ జీవితం ఏపాటిదో ||పువ్వు||
puvvu virisi raalinaa parimallanbu migulunu (2) jeeva neevee thelusukoo nee jeevitham eepaatidoo ||puvvu||
ధరలో కలిమి లేములు దరి చేరగానే కరగిపోవును దూరపర్చుమా లౌకికం చేరు యేసును శీఘ్రమే పుడమిలో ఫలియించుమా ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా నేల రాలిన పువ్వులా తేలిపోకుమా గాలిలోన భువిలో బ్రతుకుట కన్నను భగవంత సన్నిధి పెన్నిధి భారమనక పిలువవే కోరుకో నువ్వు క్రైస్తవా
dharaloo kalimi leemulu dari cheeragaanee karagipoovunu duuraparchumaa laukikam cheeru yeesunu sheeghramee pudamiloo phaliyinchumaa phalamichchu draakssaa vallilaa neela raalina puvvulaa theelipookumaa gaaliloona bhuviloo brathukuta kannanu bhagavantha sannidhi pennidhi bhaaramanaka piluvavee koorukoo nuvvu kraisthavaa