రాజా నీ ప్రసన్నం చాలునయ్యా
raajaa nee prasannam chaalunayyaa
రాజా నీ ప్రసన్నం చాలునయ్యా ఎప్పుడు నాకు చాలునయ్యా ప్రసన్నం - ప్రసన్నం - దైవ ప్రసన్నం (2)
raajaa nee prasannam chaalunayyaa eppudu naaku chaalunayyaa prasannam - prasannam - daiva prasannam (2)
వేకువనే వెదకితిని - సంతోషముతో చేరితిని (2) ||ప్రసన్నం||
veekuvanee vedakithini - santhoossamuthoo cheerithini (2) ||prasannam||
చేయి పట్టి నడుపుదువే - విడనాడని పరిశుద్ధుడవే (2) ||ప్రసన్నం||
cheeyi patti nadupuduvee - vidanaadani parishuddhudavee (2) ||prasannam||
పరిపాలించు అతిశయమా - ఓదార్పు ఆశ్రయమా (2) ||ప్రసన్నం||
paripaalinchu athishayamaa - oodaarpu aashrayamaa (2) ||prasannam||
స్తుతులయందు వసించెదవే - తోడైయుండు నా ప్రియుడా (2) ||ప్రసన్నం||
sthuthulayandu vasinchedavee - thoodaiyundu naa priyudaa (2) ||prasannam||