రాజు పుట్టెను రాజు పుట్టెను
raaju puttenu raaju puttenu
రాజు పుట్టెను రాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను (2) ఊరు వాడా పండుగాయెను కాంతులతో మెరసిపోయెను రాజు పుట్టెను మహారాజు పుట్టెను దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి లోక రక్షకుడు పుట్టాడని అంధకారమైన బ్రతుకును మార్చుటకు చీకటినుండి వెలుగులో నడుపుటకు ||రాజు పుట్టెను||
raaju puttenu raaju puttenu lookamanthaa sandadi aayenu (2) uuru vaadaa pandugaayenu kaanthulathoo merasipooyenu raaju puttenu mahaaraaju puttenu duuthalu vellliri gollalaku thelpiri looka rakssakudu puttaadani andhakaaramaina brathukunu maarchutaku cheekatinundi veluguloo naduputaku ||raaju puttenu||
జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి సంతోషముతో ఆరాధించిరి మన జీవితము మార్చుకొనుటకు ఇదియే సమయము ఆసన్నమాయెను
jnyaanulu vellliri yeesuni chuuchiri santhoossamuthoo aaraadhinchiri mana jeevithamu maarchukonutaku idiyee samayamu aasannamaayenu