రాజుల రాజు.. రాజుల రాజు
raajula raaju.. raajula raaju
రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను రాజుల రాజు… పశువుల పాకలోన – బెత్లెహేము నగరులోన (2) జన్మించెను మన రారాజుడు ఉదయించెను మన రక్షకుడు పరలోక మహిమను విడచి దేవాది దేవుడు – తోడుండి నన్ను నడుప నాతో నిలిచెను ఆశ్చర్యకరుడు – యేసయ్య నాకోసం తరలి వచ్చెను ||జన్మించెను||
raajula raaju.. raajula raaju.. raajula raaju.. raajula raaju janminchenu ee lookaanikee velugu thaanu thechchenu raajula raaju… pashuvula paakaloona – bethleheemu nagaruloona (2) janminchenu mana raaraajudu udayinchenu mana rakssakudu paralooka mahimanu vidachi deevaadi deevudu – thoodundi nannu nadupa naathoo nilichenu aashcharyakarudu – yeesayya naakoosam tharali vachchenu ||janminchenu||
యూదయ దేశమునందు పరిశుద్ధుడు – యేసయ్య జన్మించె నా కోసమే బంగారం సాంబ్రాణి బోళం యేసయ్యకు – అర్పించి ఆరాధించి ఆనందించిరి
yuudaya deeshamunandu parishuddhudu – yeesayya janminche naa koosamee bangaaram saanbraanni boollam yeesayyaku – arpinchi aaraadhinchi aanandinchiri