రాకడనే రైలు బండి వస్తున్నది
raakadanee railu bandi vasthunnadi
రాకడనే రైలు బండి వస్తున్నది రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది పరిశుద్ధులకందులో చోటున్నది మంచి చోటున్నది భలే చోటున్నది చక్కని చోటున్నది
raakadanee railu bandi vasthunnadi rendava raakadanee railu bandi vasthunnadi parishuddhulakanduloo chootunnadi manchi chootunnadi bhalee chootunnadi chakkani chootunnadi
నీతియనే ద్వారము దానికున్నది పాపులను క్షమించే బ్రేకులున్నవి సడన్ బ్రేకులున్నవి ||రాకడనే||
neethiyanee dvaaramu daanikunnadi paapulanu kssaminchee breekulunnavi sadan breekulunnavi ||raakadanee||
రక్షననే టిక్కెట్లు దానికున్నవి మారు మారుమనస్సు పొంది మీరు ముందుకు రండి టిక్కెట్టు కొనండి ||రాకడనే||
rakssananee tikketlu daanikunnavi maaru maarumanassu pondi meeru munduku randi tikkettu konandi ||raakadanee||
పాపులున్న స్టేషనులో బండి ఆగదు పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును ||రాకడనే||
paapulunna steessanuloo bandi aagadu parishuddhula steessanuloo bandi aagunu ||raakadanee||