రక్షననే ఓడ తలుపు తెరువబడింది - నాటి కంటే నేడు మరి చేరువలో ఉంది ఆలస్యం చేయకుండా కేవు తీసుకో - అవకాశం ఉండగానే రేవు చేరుకో
rakssananee ooda thalupu theruvabadindi - naati kantee needu mari cheeruvaloo undi aalasyam cheeyakundaa keevu theesukoo - avakaasham undagaanee reevu cheerukoo

నూటిరువది వత్సరాల నోవహు సువార్తను లెక్కచేయలేదు మరి వెక్కిరించారు ప్రజలు వర్షమెక్కువయింది ఓడ తేలిపోయింది తట్టి తడివి చూసినా తలుపు మూయబడింది ||ఆలస్యం||
nuutiruvadi vathsaraala noovahu suvaarthanu lekkacheeyaleedu mari vekkirinchaaru prajalu varssamekkuvayindi ooda theelipooyindi thatti thadivi chuusinaa thalupu muuyabadindi ||aalasyam||
చిక్కుడు కాయల కూరతో ఒకపూట కూటికొరకై జేష్టత్వం అమ్ముకొని బ్రష్టుడైన ఏశావు ఒక్క దీవెనైన నాకు దక్కలేదు తండ్రియని సమీపించి ఏడ్చినా శాపమే మిగిలింది ||ఆలస్యం||
chikkudu kaayala kuurathoo okapuuta kuutikorakai jeesstathvam ammukoni brasstudaina eeshaavu okka deevenaina naaku dakkaleedu thandriyani sameepinchi eedchinaa shaapamee migilindi ||aalasyam||
మీలో ఒక్కరు నన్ను అప్పగింప నున్నారని చెప్పగానే ప్రభుని మాట ఒప్పుకోలేదు యూదా తప్పుకుని తరలిపోయి తల్లకిందులా పడి నట్టనడుమ బ్రద్దలై నశియించినాడు చూడు ||ఆలస్యం||
meeloo okkaru nannu appaginpa nunnaarani cheppagaanee prabhuni maata oppukooleedu yuudaa thappukuni tharalipooyi thallakindulaa padi nattanaduma braddalai nashiyinchinaadu chuudu ||aalasyam||