రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు
rammanu chunnaadu ninnu prabhu yeesu
రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంచతో తన కరము చాపి -రమ్మను చున్నాడు
rammanu chunnaadu ninnu prabhu yeesu vaanchathoo thana karamu chaapi -rammanu chunnaadu
ఎటు వంటి శ్రమలందును - ఆధరణ నీ కిచ్చునని గ్రహియించి నీవు యేసును చూచిన - హద్దు లేని ఇంపు నొందెదవు ||రమ్మను చున్నాడు||
etu vanti shramalandunu - aadharanna nee kichchunani grahiyinchi neevu yeesunu chuuchina - haddu leeni inpu nondedavu ||rammanu chunnaadu||
కన్నీరంతా తుడుచును- కను పాపవలె కాపాడున్ కారు మేఘమువలె కష్టములు వచ్చినను - కనికరించి నిన్ను కాపాడున్ ||రమ్మను చున్నాడు||
kanneeranthaa thuduchunu- kanu paapavale kaapaadun kaaru meeghamuvale kasstamulu vachchinanu - kanikarinchi ninnu kaapaadun ||rammanu chunnaadu||
సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును - ఆయన నీ వెలుగు రక్షణ అయినందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము ||రమ్మను చున్నాడు||
sommasillu veellaloo balamunu neekichchunu - aayana nee velugu rakssanna ayinanduna - aalasinpaka neevu thvarapadi rammu ||rammanu chunnaadu||
సకల వ్యాదులను స్వస్థపరుచుటకు - శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్ ||రమ్మను చున్నాడు||
sakala vyaadulanu svasthaparuchutaku - shakthimanthudagu prabhu yeesu preemathoo - andariki thana krupalanichchun ||rammanu chunnaadu||