రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము
randi yehoovaanu guurchi uthsaahagaanamu cheesedamu
రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడనీ ఆహా......అహల్లెలూయా... ఆహా......అహల్లెలూయా...
randi yehoovaanu guurchi uthsaahagaanamu cheesedamu aayanee mana poossakudu - nammadagina deevudanee aahaa......ahalleluuyaa... aahaa......ahalleluuyaa...
కష్ట నష్టములెన్నున్నా - పొంగు సాగరమెదురైనా ఆయనే మన ఆశ్రయం - ఇరుకులలో ఇబ్బందులలో ||రండి||
kassta nasstamulennunnaa - pongu saagaramedurainaa aayanee mana aashrayam - irukulaloo ibbandulaloo ||randi||
విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిదిలో అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో ||రండి||
virigi naligina hrudayamuthoo - deeva deevuni sannidiloo anishamu praardhinchinaa - kalugu eevulu manakennoo ||randi||
త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాధుడనీ నీతి సూర్యుడు ఆయనే నని - నిత్యము స్తుతి చేయుదము ||రండి||
throova thappina vaaralanu - cheera deesee naadhudanee neethi suuryudu aayanee nani - nithyamu sthuthi cheeyudamu ||randi||