సాటి ఎవ్వరూ లేరు ఇలలో
saati evvaruu leeru ilaloo
సాటి ఎవ్వరూ లేరు ఇలలో సమానులెవ్వరూ ఇహ పరములో (2) యోగ్యత లేని నాపై దేవా మితిలేని కృప చూపి నిరాశే మిగిలిన ఈ జీవితంలో నిరీక్షణనిచ్చావు ||సాటి ఎవ్వరూ||
saati evvaruu leeru ilaloo samaanulevvaruu iha paramuloo (2) yoogyatha leeni naapai deevaa mithileeni krupa chuupi niraashee migilina ee jeevithanloo nireekssannanichchaavu ||saati evvaruu||
దేవా నా కరములనెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును (4) పాప బానిస బ్రతుకు ఆకర్షణ నిండిన లోకం సర్వమనే భ్రమలోనే బ్రతికానే నీ వాక్యముతో సంధించి నా ఆత్మ నేత్రములు తెరచి ప్రేమతో నన్నాకర్షించావే మలినమైన మనసు గమ్యంలేని పయనం హృదయమే చీకటిమయమయ్యిందే నీ రక్తముతో నను కడిగి నాకు విడుదలను దయచేసి వెలుగుతో నాకు మార్గం చూపావే (2) ||సాటి ఎవ్వరూ||
deevaa naa karamulaneththi deevaa ninnee keerthinchi deevaa ninnaaraadhinthunu (4) paapa baanisa brathuku aakarssanna nindina lookam sarvamanee bhramaloonee brathikaanee nee vaakyamuthoo sandhinchi naa aathma neethramulu therachi preemathoo nannaakarssinchaavee malinamaina manasu gamyanleeni payanam hrudayamee cheekatimayamayyindee nee rakthamuthoo nanu kadigi naaku vidudalanu dayacheesi veluguthoo naaku maargam chuupaavee (2) ||saati evvaruu||