సంతోషం యేసు వందనం నీవిచ్చిన
santhoossam yeesu vandanam neevichchina
సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2) స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం మా దేవా నీకే అర్పితం ||సంతోష||
santhoossam yeesu vandanam neevichchina ee santhoossa vasthramukai santhoossa vasthram maaku dhariyinpajeeshaavu maa duhkha dinamulu samaapthaparachaavu (2) sthuthi sthoothram prathi nithyam maa deevaa neekee arpitham ||santhoossa||
నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో దీవెన కలదు నీ ప్రతి మాటలో విడువను ఎడబాయనని వాగ్ధానమిచ్చి బలపరచావు (2) ||సంతోషం||
nithya sukhamulu kalavu nee sannidhiloo deevena kaladu nee prathi maataloo viduvanu edabaayanani vaagdhaanamichchi balaparachaavu (2) ||santhoossam||
రక్షణ ఆనందం మాకిచ్చావు మా క్రయ ధనమంతా చెల్లించావు ఏ తెగులు నీ గుడారమును సమీపించదని సెలవిచ్చావు
rakssanna aanandam maakichchaavu maa kraya dhanamanthaa chellinchaavu ee thegulu nee gudaaramunu sameepinchadani selavichchaavu