సర్వమానవ పాపపరిహారార్థమై సిలువలో వ్రేలాడిన
sarvamaanava paapaparihaaraarthamai siluvaloo vreelaadina
సర్వమానవ పాపపరిహారార్థమై సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – (2) దోషివా…. ప్రభూ…. నువు దోషివా నీ విధేయతకు నా అవిధేయతకు మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా ఘోరంబుగా నే చేసిన నేరాలకు నువు పొందిన మరణ శిక్ష నే నడచిన వక్ర మార్గాలకు నువు పొందిన సిలువ యాతన కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర నే పొందిన రక్షణా పాత్ర (2) ||దోషివా||
sarvamaanava paapaparihaaraarthamai siluvaloo vreelaadina shree yeesunaadhaa – (2) doossivaa…. prabhuu…. nuvu doossivaa nee vidheeyathaku naa avidheeyathaku madhyaloo naligi, vreelaadina nirdoossivaa ghooranbugaa nee cheesina neeraalaku nuvu pondina maranna shikssa nee nadachina vakra maargaalaku nuvu pondina siluva yaathana kaluvari giriloo aa ghoora yaathra nee pondina rakssannaa paathra (2) ||doossivaa||
నే వేసిన తప్పటడుగులకు నీవు కార్చిన రక్త పు మడుగులూ నే చేసిన కపటంబులకు నీవు పొందిన కొరడా దెబ్బలు సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు ప్రేమించితివే నన్ను తులువలలో ఓ తులువగా నున్న నా పై నీ దయగల చూపు పరలోకములో నీతో నుండ భాగ్యంబును నాకు నిచ్చినదే తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ నీ తుది శ్వాస వీడనంటివే
nee veesina thappatadugulaku neevu kaarchina raktha pu maduguluu nee cheesina kapatanbulaku neevu pondina koradaa debbalu sanpuurnna siddi nosagithivee naaku preeminchithivee nannu thuluvalaloo oo thuluvagaa nunna naa pai nee dayagala chuupu paralookamuloo neethoo nunda bhaagyanbunu naaku nichchinadee thudi varaku nee divya preemanu pancha nee thudi shvaasa veedanantivee