సీయోను యాత్రికులం సిలువ సైనికులం
seeyoonu yaathrikulam siluva sainikulam
సీయోను యాత్రికులం సిలువ సైనికులం విశ్వాస యోధులం శ్రీయేసు శిష్యులం సిలువను చాటెదం ప్రేమను చూపెదం ప్రభు యేసు కొరకు జీవించెదం హల్లెలూయ జయం మనదే
seeyoonu yaathrikulam siluva sainikulam vishvaasa yoodhulam shreeyeesu shissyulam siluvanu chaatedam preemanu chuupedam prabhu yeesu koraku jeevinchedam halleluuya jayam manadee
చేతట్టి పాడెదం బాకాలు ఊదెదం ఆత్మతో పోరాడెదం ఆర్బాటం చేసెదం ||సిలువను||
cheethatti paadedam baakaalu uudedam aathmathoo pooraadedam aarbaatam cheesedam ||siluvanu||
ఎరికోను కూల్చెదం ఎడతెగక ప్రార్దించెదం సాతాన్నిఎదిరించెదం జయభేరి మ్రోగించెదం ||సిలువను||
erikoonu kuulchedam edathegaka praardinchedam saathaanniedirinchedam jayabheeri mrooginchedam ||siluvanu||
దివిటీలు వెలిగించెదం ప్రభు రాకడ చాటెదం సర్వ లోకమునకు సాక్షార్ధమై నిలచెదం ||సిలువను||
diviteelu veliginchedam prabhu raakada chaatedam sarva lookamunaku saakssaardhamai nilachedam ||siluvanu||