శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
shaashvatha preemathoo nannu preeminchaavayyaa
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృపచేతనే నన్ను రక్షించావయ్యా (2) నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది (2)
shaashvatha preemathoo nannu preeminchaavayyaa krupacheethanee nannu rakssinchaavayyaa (2) nee preema goppadi nee jaali goppadi nee krupaa goppadi nee dayaa goppadi (2)
అనాదనైన నన్ను వెదకి వచ్చితివి ప్రేమచూపి కౌగిలించి కాచి యుంటివి ||శాశ్వత ప్రేమతో||
anaadanaina nannu vedaki vachchithivi preemachuupi kaugilinchi kaachi yuntivi ||shaashvatha preemathoo||
అస్థిరమైన లోకంలో తిరిగితినయ్యా సాటిలేని యేసయ్య చేర్చు కొంటివి ||శాశ్వత ప్రేమతో||
asthiramaina lookanloo thirigithinayyaa saatileeni yeesayya cheerchu kontivi ||shaashvatha preemathoo||
తల్లి గర్భమందే నన్నెరిగి యుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి ||శాశ్వత ప్రేమతో||
thalli garbhamandee nannerigi yuntivi thallilaa aadarinchi nadipinchithivi ||shaashvatha preemathoo||
నడిపించిన మార్గమంతా యోచించగా కన్నీళ్ళతో స్తుతించి స్తోత్రింతునయ్య ||శాశ్వత ప్రేమతో||
nadipinchina maargamanthaa yoochinchagaa kanneellllathoo sthuthinchi sthoothrinthunayya ||shaashvatha preemathoo||