శక్తి చేత కాదనెను బలముతోనిది
shakthi cheetha kaadanenu balamuthoonidi
🎵 TG-2744🌐 Telugu
పల్లవి
శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను (2) నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవ సెలవిచ్చెను (2) ||శక్తి||
shakthi cheetha kaadanenu balamuthoonidi kaadanenu (2) naa aathma dvaaraa deeni cheethunani yehoova selavichchenu (2) ||shakthi||
1వ చరణం
ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది యెహొవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు
oo goppa parvathamaa jerubbaabelu naddaginpanu entha maathrapu daanavu neevanenu chadunu bhuumigaa maaredavu oo ishraayeelu vinu nee bhaagyamentha goppadi yehovaa rakssinchina ninnu boolina vaarevaru