శ్రీ యేసు రాజునకే..... ఎల్లప్పుడు మహిమా
shree yeesu raajunakee..... ellappudu mahimaa
శ్రీ యేసు రాజునకే..... ఎల్లప్పుడు మహిమా.... నీ జీవితము ద్వారా కలుగునుగాక....... (2) హల్లెలూయ ఆమేన్....హల్లెలూయ ఆమేన్. (2) నీ జీవితము ద్వారా ఎల్లప్పుడు మహిమా.. (2)
shree yeesu raajunakee..... ellappudu mahimaa.... nee jeevithamu dvaaraa kalugunugaaka....... (2) halleluuya aameen....halleluuya aameen. (2) nee jeevithamu dvaaraa ellappudu mahimaa.. (2)
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు (2) యెహోవ కన్నులు నీ పైన ఉండునుగాక (2) ||హల్లెలూయ||
sanvathsaraadi modalukoni sanvathsaraanthamu varaku (2) yehoova kannulu nee paina undunugaaka (2) ||halleluuya||
అందకార లోకములో దివిటీవలె నీవు వెలగాలనీ (2) వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు (2) ||హల్లెలూయ||
andakaara lookamuloo diviteevale neevu velagaalanee (2) velugaiyunna deevudu kooruchunnaadu (2) ||halleluuya||