సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
soolipoovaladu manassaa soolipoovaladu
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2) నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను – చుట్టుముట్టిననూ శోధనలను జయించినచో – భాగ్యవంతుడవు ప్రియుడు నిన్ను చేరదీసిన – ఆనందము కాదా జీవ కిరీటము మోయువేళ – ఎంతో సంతోషం సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగల నీ.. సమాన తత్వము – సహోదరత్వము సమంజసముగను మాకు దెలుప నీ.. భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె – కాచిన కృప నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (3) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. ఓ… యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా.. నా రక్షకుడా నా యేసయ్యా.. నా యేసయ్యా..
soolipoovaladu manassaa soolipoovaladu (2) ninu gani pilachina deevudu vidichipoothaadaa ikkattulu ibbandulu ninnu – chuttumuttinanuu shoodhanalanu jayinchinachoo – bhaagyavanthudavu priyudu ninnu cheeradeesina – aanandamu kaadaa jeeva kireetamu mooyuveella – enthoo santhoossam samaanulevaru prabhoo nee samaanulevaru prabhoo samastha maanava shramaanubhavamunu sahinchi vahinchi preeminchagala nee.. samaana thathvamu – sahoodarathvamu samanjasamuganu maaku delupa nee.. bhajiyinthumu ninu jagadeeshaa shree yeesaa maa rakssanna karthaa sharannu sharannu maa deevaa yehoovaa mahimaanvitha chira jeevanidhi kondalaloo looyalaloo adavulaloo edaarulaloo nannu gamaninchinaavaa nannu nadipinchinaavaa thalli thana biddalanu marachinaa neenu maruvaleenantivee nithya sukhashaanthiyee naaku needu kaugililoo shaashvathamainadi neevu naayeda chuupina krupa anukssannam nanu kanupaapavale – kaachina krupa nee preema.. nee karunna.. ninpumu naaloona (3) yeesayyaa.. yeesayyaa.. yeesayyaa.. oo… yeesayyaa.. yeesayyaa.. yeesayyaa.. yeesayyaa.. naa yeesayyaa.. naa rakssakudaa naa yeesayyaa.. naa yeesayyaa..