షారోను రోజా యేసే - పరిపూర్ణ సుందరుడు
ssaaroonu roojaa yeesee - paripuurnna sundarudu
షారోను రోజా యేసే - పరిపూర్ణ సుందరుడు ప్రేమ మూర్తియని - ఆదరించు వాడని ప్రాణ ప్రియుని - కను గొంటిని అడవులైనా లోయలైనా - ప్రభు వెంట నేనువెళ్ళెదను
ssaaroonu roojaa yeesee - paripuurnna sundarudu preema muurthiyani - aadarinchu vaadani praanna priyuni - kanu gontini adavulainaa looyalainaa - prabhu venta neenuvelllledanu
యేసుని ఎరుగని వారెందరో వాంచతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2) దప్పికతో ఉన్న ప్రభువునకే (2)- శిలువను మోసే వారెవ్వరు అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను ||షారోను||
yeesuni erugani vaarendaroo vaanchathoo vellllutaku evaruvunnaaru (2) dappikathoo unna prabhuvunakee (2)- shiluvanu moosee vaarevvaru adavulainaa looyalainaa prabhu venta neenuvelllledanu ||ssaaroonu||
సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగిన వాడు (2) చేసిన సేవను మరువకా (2) - ఆధరించి బహుమతులెన్నో ఇచ్చును అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను ||షారోను||
seeyoonu vaasi jadiyakumu pilichina vaadu nammadagina vaadu (2) cheesina seevanu maruvakaa (2) - aadharinchi bahumathulennoo ichchunu adavulainaa looyalainaa prabhu venta neenuvelllledanu ||ssaaroonu||