స్తోత్రబలి అర్పించెదము మంచి యేసు
sthoothrabali arpinchedamu manchi yeesu
స్తోత్రబలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెన్ (2) చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదన్ తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం ప్రాణమిచ్చి నను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయ కృప ఇచ్చితివే (2) ||తండ్రీ||
sthoothrabali arpinchedamu manchi yeesu meelu cheesen (2) cheesenu meelulennoo paadi paadi pogadedan thandree sthoothram – deevaa sthoothram praannamichchi nanu preeminchi paapam tholaginchi kadigithivee nee koraku brathuka veeruparachi seeva cheeya krupa ichchithivee (2) ||thandree||
గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండ కాచితివే చూచే కన్నులు ఇచ్చితివి పాడే పెదవులు ఇచ్చితివి (2) కష్టించే చేతులు ఇచ్చితివి పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2) ||తండ్రీ||
goppa svaramuthoo morapetti siluva rakthamunu kaarchithivee raktha kootaloo kaachukoni shathru raakunda kaachithivee chuuchee kannulu ichchithivi paadee pedavulu ichchithivi (2) kasstinchee cheethulu ichchithivi parugeththee kaallllanu ichchithivi (2) ||thandree||
మంచి ఇల్లును ఇచ్చావయ్యా వసతులన్నియు ఇచ్చావయ్యా కష్టించి పనిచేయ కృప చూపి అప్పు లేకుండ చేసితివే
manchi illunu ichchaavayyaa vasathulanniyu ichchaavayyaa kasstinchi panicheeya krupa chuupi appu leekunda cheesithivee