స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ - వేలాది వందనాలు
sthoothramul sthuthi sthoothramul - veelaadi vandanaalu
స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ - వేలాది వందనాలు కల్గుగాక నీకే మహిమ - ఎల్లప్పుడు - స్తుతి స్తోత్రముల్ యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా (4)
sthoothramul sthuthi sthoothramul - veelaadi vandanaalu kalgugaaka neekee mahima - ellappudu - sthuthi sthoothramul yeesayyaa...yeesayyaa...yeesayyaa (4)
శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను (2) యేసే నా సర్వము - యేసే నా సమస్తము (2) || యేసయ్యా||
shuunyamu nundi samasthamu kalugajeesenu niraakaaramaina naa jeevithamunaku ruupamu nichchenu (2) yeesee naa sarvamu - yeesee naa samasthamu (2) || yeesayyaa||
పరమును వీడి మానవునిగా భువికి ఏతెంచెను మన పాపములు బాపగా శ్రమలు సహించి రక్తమును కార్చెను (2) సిల్వలో బలియాయెను సజీవుడై తిరిగి లేచెను (2) || యేసయ్యా||
paramunu veedi maanavunigaa bhuviki eethenchenu mana paapamulu baapagaa shramalu sahinchi rakthamunu kaarchenu (2) silvaloo baliyaayenu sajeevudai thirigi leechenu (2) || yeesayyaa||