స్తుతించిన సాతాన్ పారిపోతాడు - కునికితే తిరిగి వస్తాడు
sthuthinchina saathaan paaripoothaadu - kunikithee thirigi vasthaadu
స్తుతించిన సాతాన్ పారిపోతాడు - కునికితే తిరిగి వస్తాడు స్తుతించి పాడి కోటను కూల్చెదం - స్తుతుల శక్తితో యెరుకో పట్టెదం
sthuthinchina saathaan paaripoothaadu - kunikithee thirigi vasthaadu sthuthinchi paadi kootanu kuulchedam - sthuthula shakthithoo yerukoo pattedam
దావీదు పాడగా సౌలుకు విడెదల (2) కలతలు తీరెను నెమ్మది దొరికెను (2) ||స్తుతించి||
daaveedu paadagaa sauluku videdala (2) kalathalu theerenu nemmadi dorikenu (2) ||sthuthinchi||
స్తుతించు దావీదుకు దైర్యం నిండెను (2) విశ్వాశవాక్తుతో గొల్యాతున్ గెల్చెను (2) ||స్తుతించి||
sthuthinchu daaveeduku dairyam nindenu (2) vishvaashavaakthuthoo golyaathun gelchenu (2) ||sthuthinchi||
గొర్రెల కాపరి రాజుగా మారెను (2) ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరెకెను (2) ||స్తుతించి||
gorrela kaapari raajugaa maarenu (2) aaraadhana veeruniki pramoossan dorekenu (2) ||sthuthinchi||
చేపకడుపులో యోనా స్తుతించెను (2) విడుదల పొంది నినెవె చేరెను (2) ||స్తుతించిన సాతాన్||
cheepakadupuloo yoonaa sthuthinchenu (2) vidudala pondi nineve cheerenu (2) ||sthuthinchina saathaan||
పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం (2) స్వార్ధం నలుగ కొట్టి జయమును పొందెదం ||స్తుతించి||
pedavipai sthuthulu cheethiloo vaakyam (2) svaardham naluga kotti jayamunu pondedam ||sthuthinchi||