తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో
thama deevuneruguvaaru cheesedaru shakthithoo
తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు (2) ఇచ్చకపు మాటల వలన – అక్షయుని విడువరు తప్పుబోధల నెప్పుడు తృణీకరించెదరు (2) ||తమ||
thama deevuneruguvaaru cheesedaru shakthithoo goppa kaaryamulu (2) ichchakapu maatala valana – akssayuni viduvaru thappuboodhala neppudu thrunneekarinchedaru (2) ||thama||
సత్యమును విడువరు – ఉత్తములుగా నడిచెదరు అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు మనుజ భయము జెందరు – మాన్యులై యుండెదరు మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు ద్వేషించెదరు విగ్రహముల్ – శిరములు ఖండించినను పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు అగ్నిలో వేయబడినను – విఘ్నంబులు కలిగినను సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు శోధనలను జయించెదరు – బాధలను సహించెదరు నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు అదిక జ్ఞానమును పొంది – తగ్గించుకొనెదరు తామే యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు
sathyamunu viduvaru – uththamulugaa nadichedaru athalyaanu hathamu cheesedaru shuddhulai yundedaru manuja bhayamu jendaru – maanyulai yundedaru manchi saakssamunu viduvaru eekaanthulu kaaru dveessinchedaru vigrahamul – shiramulu khandinchinanu parvathamuvale kadalaka vaaru sthiramuga nundedaru agniloo veeyabadinanu – vighnanbulu kaliginanu sinhapu boonuloo veesinanu siggunondaru shoodhanalanu jayinchedaru – baadhalanu sahinchedaru naathudeesuni sadaa vedaki saadhinchi prakatinthuru adika jnyaanamunu pondi – thagginchukonedaru thaamee yeesu prabhuvunu hechchinchedaru halleluuya paadedaru