వచ్చుచుండెన్ త్వరలోనే - రాజుల రాజుగా యేసయ్యా
vachchuchunden thvaraloonee - raajula raajugaa yeesayyaa
వచ్చుచుండెన్ త్వరలోనే - రాజుల రాజుగా యేసయ్యా
vachchuchunden thvaraloonee - raajula raajugaa yeesayyaa
తుఫాను వెంబడి తుఫానులు - ఎన్నడు ఎరుగని సునామియు (2) గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు ||వచ్చుచుండెన్ త్వరలోనే||
thuphaanu venbadi thuphaanulu - ennadu erugani sunaamiyu (2) gurthinchithivaa ikanainaa yeesuni raakada suuchanalu ||vachchuchunden thvaraloonee||
వరదల వెంబడి వరదలతో - అనేక ప్రాంతపు కరువులను (2) గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు ||వచ్చుచుండెన్ త్వరలోనే||
varadala venbadi varadalathoo - aneeka praanthapu karuvulanu (2) gurthinchithivaa ikanainaa yeesuni raakada suuchanalu ||vachchuchunden thvaraloonee||
ఎన్నడు లేని రోగములు - ధారుణమైన మరణములు (2) గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు ||వచ్చుచుండెన్ త్వరలోనే||
ennadu leeni roogamulu - dhaarunnamaina marannamulu (2) gurthinchithivaa ikanainaa yeesuni raakada suuchanalu ||vachchuchunden thvaraloonee||
భయంకరమైన బాంబులతో - యుద్ధము వెంబడి యుద్ధములు (2) గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు ||వచ్చుచుండెన్ త్వరలోనే||
bhayankaramaina baanbulathoo - yuddhamu venbadi yuddhamulu (2) gurthinchithivaa ikanainaa yeesuni raakada suuchanalu ||vachchuchunden thvaraloonee||
అతి తరచుగ భూకంపములు - ధారుణమైన రోధనలు (2) గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు ||వచ్చుచుండెన్ త్వరలోనే||
athi tharachuga bhuukanpamulu - dhaarunnamaina roodhanalu (2) gurthinchithivaa ikanainaa yeesuni raakada suuchanalu ||vachchuchunden thvaraloonee||