వందనము నీకే నా వందనము
vandanamu neekee naa vandanamu
వందనము నీకే నా వందనము (2) వర్ణనకందని నీకే నా వందనము (2) ||వందనము||
vandanamu neekee naa vandanamu (2) varnnanakandani neekee naa vandanamu (2) ||vandanamu||
నీ ప్రేమ నేనేల మరతు నీ ప్రేమ వర్ణింతునా దాని లోతు ఎత్తునే గ్రహించి నీ ప్రాణ త్యాగమునే తలంచి సర్వ కృపానిధి నీవే సర్వాధిపతియును నీవే సంఘానికి శిరస్సు నీవే నా సంగీత సాహిత్యము నీవే పరిశుద్ధమైన నీ నామం పరిమళ తైలము వలె పరము నుండి పోయబడి పరవశించి నేను పాడెదను మృతి వచ్చెనే ఒకని నుండి కృప వచ్చెనే నీలో నుండి కృషి లేక నీ కృప రక్షించెను కృతజ్ఞతార్పణలర్పింతును తండ్రియైన దేవునికే కుమారుడైన దేవునికే పరిశుద్ధాత్మ దేవునికే వందన వందన వందనము
nee preema neeneela marathu nee preema varnninthunaa daani loothu eththunee grahinchi nee praanna thyaagamunee thalanchi sarva krupaanidhi neevee sarvaadhipathiyunu neevee sanghaaniki shirassu neevee naa sangeetha saahithyamu neevee parishuddhamaina nee naamam parimalla thailamu vale paramu nundi pooyabadi paravashinchi neenu paadedanu mruthi vachchenee okani nundi krupa vachchenee neeloo nundi krussi leeka nee krupa rakssinchenu kruthajnyathaarpannalarpinthunu thandriyaina deevunikee kumaarudaina deevunikee parishuddhaathma deevunikee vandana vandana vandanamu